నీవు మాత్రమే చేయగలవయ్య | Hermon Ministries VGR Song


Lyrics: Telugu

గతకాలమంతయును కాచినావు యేసయ్య
నీ కృపను మాపై చూపి నడిపించినావయ్య (2)
నూతన కార్యములు – ఘనమైన కార్యములు
ఆశ్చర్య కార్యములు – అంతులేని కార్యములు (2)

నీవు మాత్రమే చేయగలవయ్య
నీవు మాత్రమే చేయగలవు

1. మనుష్యుని పాపమునుండి
విడిపించు మార్గము ఏది
లేనే లేదయ్య ఈ ధరణిలో (2)
పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు
నడిపించు దైవం నీవే యేసయ్య (2)
                                   || నీవు మాత్రమే || 
2. పితరుల శాపమునుండి
అద్భుతంగా విడిపించి
ఆశలెన్నో కలిగించి అభిషేకించావు (2)
వెయ్యి తరముల వరకు కృప చూపించుచు
నడిపించు దైవం నీవే యేసయ్య (2)
                                   || నీవు మాత్రమే || 
3. చెరగని ఆనందంతో
వీడని అనుబంధంతో
దినదినము నన్ను సంధించుచున్నావు (2)
మహిమ నుండి అధిక మహిమకు
నడిపించు దైవం నీవే యేసయ్య (2)
                                   || నీవు మాత్రమే || 
4. జరగని కార్యములు ఎన్నెన్నో ఉన్నాను
ఘనమగా జరిగించెదవు నీ కృపలో (2)
ఉహకు అందనంతగా ఉన్నతముగా సమకుర్చి
నడిపించు దైవం నీవే యేసయ్య (2)
                                   || నీవు మాత్రమే || 

గతకాలమంతయును కాచినావు యేసయ్య
నీ కృపను మాపై చూపి నడిపించినావయ్య
{ నా దిక్కు నీవేనయ్య దయచూపు యేసయ్య
నా దైవం నీవేనయ్య కరుణించు యేసయ్య }
నూతన కార్యములు – ఘనమైన కార్యములు
ఆశ్చర్య కార్యములు – అంతులేని కార్యములు (2)

నీవు మాత్రమే చేయగలవయ్య
నీవు మాత్రమే చేయగలవు

 


Neevu Matrame Cheyagalavayya | Hermon Ministries VGR Song

Lyrics: English

Gatakaalamantayunu Kaachinaavu Yesayya
Nee Krupanu Maapai Choopi Nadipinchinaavayya (2)
Noothana Kaaryamulu – Ghanamaina Kaaryamulu
Aascharya Kaaryamulu – Anthuleni Kaaryamulu (2)

Neevu Maathrame Cheyagalavayya
Neevu Maathrame Cheyagalavu

Charanam 1:
Manushyuni Paapamunundi
Vidipinchu Maargamu Yedi
Lene Ledayya Ee Dharanilo (2)
Paapamu Kadigi Parishuddha Maargamuku
Nadipinchu Daivam Neeve Yesayya (2)
|| Neevu Maathrame ||

Charanam 2:
Pitharula Shaapamunundi
Adbhuthanga Vidipinchi
Aashalennó Kaliginchi Abhishekinchaavu (2)
Veyyi Tharamula Varaku Krupa Choopinchuchu
Nadipinchu Daivam Neeve Yesayya (2)
|| Neevu Maathrame ||

Charanam 3:
Cheragani Aanandamto
Veedani Anubandhamto
Dina-Dinamu Nannu Sandhinchuchunnaavu (2)
Mahima Nundi Adhika Mahimaku
Nadipinchu Daivam Neeve Yesayya (2)
|| Neevu Maathrame ||

Charanam 4:
Jaragani Kaaryamulu Ennenno Unnayi
Ghanamaga Jariginchedavu Nee Krupalo (2)
Uhaka Andananthaga Unnathamuga Samakuruchi
Nadipinchu Daivam Neeve Yesayya (2)
|| Neevu Maathrame ||

Gatakaalamantayunu Kaachinaavu Yesayya
Nee Krupanu Maapai Choopi Nadipinchinaavayya (2)
{ Naa Dikku Neevenayya Dayachoopu Yesayya
Naa Daivam Neevenayya Karuninchu Yesayya }
Noothana Kaaryamulu – Ghanamaina Kaaryamulu
Aascharya Kaaryamulu – Anthuleni Kaaryamulu (2)

Neevu Maathrame Cheyagalavayya
Neevu Maathrame Cheyagalavu


Lyric & Tune:Hermon Ministries VGR
Vocals:Keerthana & Sankeerthana Sister
Music Arrangements,Keyboards & Rhythms,Tabla:Srikanth Gangoli
Dop:Vijay (Brothers Media)
Video Editing & VFX : Ajay paul

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *