నీ మాటే నాకు ప్రాణం నీ బాటే నాకు క్షేమం | Latest Telugu Christian Song Lyrics in Telugu


నీ మాటే నాకు ప్రాణం – నీ బాటే నాకు క్షేమం(2)
వినిపించుమయ – నీ స్వరము నాలో
కలిపించుమయా – నీ చిత్తములో
నా మంచి యేసయ్యా – నివుంటే చాలయా (2) 

1. ఆశలు లేని నా జీవితాన
ఆశలు చూపెను – నీ మధుర స్వరము(2)
ఆపద సమయమున అధుకోని
కృగినన వేళలో కృపచూపి(2)
నీ సాక్షిగా నాను నిలిపినావు  ||నా మంచి||

2. గమ్యము లేని – నా జీవితాన
గమ్యము చూపెను – నీ రక్షణ మార్గం(2)
పడిన సమయమున నాను లేవదీసి
అలసిన సమయమున సేదదిర్చి(2)
నీ సాక్షిగా నాను నిలుపినవు  ||నా మంచి||

 


Nee Maate Naaku Praanam | Latest Telugu Christian Song Lyrics in English

 

Pallavi
Nee Maate Naaku Praanam
Nee Baate Naaku Kshemam (2)
Vinipinchumaya – Nee Swaramu Naalo
Kalipinchumaya – Nee Chittamulo
Naa Manchi Yesayya – Nivunte Chaalaya (2)
||Nee Maate||

Charanam 1
Aashalu Leni Naa Jeevitaana
Aashalu Choopenu – Nee Madhura Swaramu (2)
Aapada Samayamuna Adhukoni
Krugina Velaalo Krupachoopi (2)
Nee Saakshiga Naanu Nilipinavu
||Naa Manchi||

Charanam 2
Gamyamu Leni – Naa Jeevitaana
Gamyamu Choopenu – Nee Rakshana Maargam (2)
Padina Samayamuna Naanu Levadeesi
Alasina Samayamuna Sedadirchi (2)
Nee Saakshiga Naanu Nilupinavu
||Naa Manchi||

 

Nee Maate Naaku Praanam Song Audio

Spread the love

One thought on “నీ మాటే నాకు ప్రాణం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *