యేసయ్య నా మంచి వ్యవసాయకుడా | Bro. Andanam Sudhaka | Telugu christian song
Lyrics: Telugu
యేసయ్యా ఆ… ఆ…
నా మంచి వ్యవసాయకుడా (2)
కంచె గల తోటలో స్థిరపరచినావా
ఫలియించెదా నూరంతలుగా
వికసించెదా నీ కృపలో || యేసయ్యా ||
1. నిజమైన ద్రాక్షావల్లివి నీవే
నీలో ఫలియించు తీగెను నేనే (2)
ఆకువాడక చిగురించెద
కాపు మానక ఫలియించెద (2)
|| యేసయ్యా ||
2. జీవజలముల నది ఊటవు నీవే
నీ ఓరన నాటబడిన కొమ్మను నేనే (2)
వెట్ట కలిగిన భయమొందను
వర్షింపకున్నా చింతనొందను (2)
|| యేసయ్యా ||
3. జీవాధిపతియైన దేవుడ నీవే
నా నిత్యజీవమునకు దాతవు నీవే (2)
తరతరములు నీతో జీవింతును
యుగ యుగములు నీతో ఆనందింతును (2)
|| యేసయ్యా ||
Yesayyaa Naa manchi vyavasayakudaa | Bro. Andanam Sudhaka | Telugu christian song
Lyrics: English
Yesayyaa aa… aa…
Naa manchi vyavasayakudaa (2)
Kanche gala toṭalo sthiraparachinavaa
Phaliyinchedaa noorantalugu
Vikasinchedaa nee krupalo
|| Yesayyaa ||
1. Nijamainaa drakshavallivi neeve
Nee lo phaliyinchu teegenu nene (2)
Aakuvaadaka chigurincheda
Kaapu maanaka phaliyincheda (2)
|| Yesayyaa ||
2. Jeevajalamula nadi ootavu neeve
Nee oranu natabadina kommnu nene (2)
Vetta kaligina bhayamondanu
Varshimpakunna chintanondanu (2)
|| Yesayyaa ||
3. Jeevaadhipatiyaina devudu neeve
Naa nityajeevamnuku daatavu neeve (2)
Tarataramulu neetho jeevintunu
Yuga yugamulu neetho aanandintunu (2)
|| Yesayyaa ||