మేలు చేయక నీవు ఉండలేవయ్యా | Telugu Christian Song Lyrics

పాట రచయిత: జోబ్ దాస్


మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా..
యేసయ్యా..యేసయ్యా (2)    ||మేలు చేయక||

  1. నిన్ను నమ్మినట్లు నేను
    వేరే ఎవరిని నమ్మలేదయ్యా
    నీకు నాకు మధ్య దూరం
    తొలగించావు వదిలుండ లేక (2)
    నా ఆనందం కోరేవాడా
    నా ఆశలు తీర్చేవాడా (2)
    క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది
    ||యేసయ్యా||
  2. ఆరాధించే వేళలందు
    నీదు హస్తములు తాకాయి నన్ను
    పశ్చాత్తాపం కలిగే నాలో
    నేను పాపినని గ్రహియించగానే (2)
    నీ మేళ్లకు అలవాటయ్యి
    నీ పాదముల్ వదలకుంటిన్ (2)
    నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి
    ||యేసయ్యా||
  3. పాపములు చేసాను నేను
    నీ ముందర నా తల ఎత్తలేను
    క్షమియించ గల్గె నీ మనసు
    ఓదార్చింది నా ఆరాధనలో (2)
    నా హృదయము నీతో అంది
    నీకు వేరై మనలేనని (2)
    అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు
    ||యేసయ్యా||

 


Melu Cheyaka Neevu Undalevayyaa | Telugu Christian Song Lyrics in English

Lyricist: Job Das

 

Melu Cheyaka Neevu Undalevayyaa
Aaraadhinchaka Nenu Undalenayyaa (2)
Yesayya.. Yesayya.. Yesayya.. Yesayya (2)
||Melu Cheyaka||

Ninnu Namminatlu Nenu
Vere Evarini Nammaledayya
Neeku Naaku Madhya Dooram
Tholaginchaavu Vadilundaleka (2)
Naa Aanandam Korevaadaa
Na Ashalu Theerchevaadaa (2)
Kriyalunna Prema Needi
Nijamaina Dhanyatha Naadi       

Aaraadhinchaka Nenu Undalenayyaa (2)
Yesayya.. Yesayya.. Yesayya.. Yesayya (2)
||Melu Cheyaka||

Aaraadhinche Velalandu
Needu Hasthamulu Thaakaayi Nannu
Paschaaththaapam Kalige Nalo
Nenu Paapinani Grahiyinchagaane (2)
Nee Meellaku Alavaatayyi
Nee Paadamlu Vadalakuntin (2)
Nee Kishtamaina Daari
Kanugontini Neetho Cheri       

Aaraadhinchaka Nenu Undalenayyaa (2)
Yesayya.. Yesayya.. Yesayya.. Yesayya (2)
||Melu Cheyaka||

Paapamulu Chesaanu Nenu
Nee Mundara Naa Thala Eththalenu
Kshamiyinchagalge Nee Manasu
Odaarchindi Naa Aaraadhanalo (2)
Na Hrudayamu Neetho Andi
Neeku Verai Manalenani (2)
Athishayincheda Nithyamu
Ninne Kaligi Unnanduku     

Aaraadhinchaka Nenu Undalenayyaa (2)
Yesayya.. Yesayya.. Yesayya.. Yesayya (2)
||Melu Cheyaka||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *