మాటఇచ్చిన దేవుడు నిన్ను మరిచిపోవునా | Telugu Christian Song | Pas.David Varma | Chinnysavarapu


Lyrics: Telugu

మాటఇచ్చిన దేవుడు నిన్ను మరిచిపోవునా
నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించకమనున
నీ కన్నుల పొంగిన కన్నీరు
తనకవిలలో దాచిన దేవుడు
నీ పగిలిన హృదయపు వేదమను మరచిపోవునా

నమ్ముట నీవలనైతే సమస్తమూ సాధ్యమేగా
చితికిన నిస్థితిలో చిరునవ్వుతో నింపునుగా (2)
                                               || మాటఇచ్చిన ||
1. ఆస్తి ఎంతో ఉన్నను – వారసూడే లేక
వేదనతో నిలిచిన అబ్రహమును చూడము
ఆశలే కోల్పోయి – శరీరమే ఉడికిన
అవమానాలెన్నో ఎదుర్కొన్నాను  (2)
మాట్లాడే దేవుడే – మౌనముగా నిలిచేనా
ఎండిన స్థితిలో – జీవముతో నింపేగా
వెచ్చిఉన్న దినములే వ్యర్థములైపోయేన
లెక్కకు మించిన సంతానమును పొందెగ
                                              || నమ్ముట ||
2. కుటుంబమే ఉన్నాను – కుటికే కరువై
వేశ్యగా నిలిచిన రహాబును చూడుము
అడుగడుగున అవమానాలే – గుండెలో గాయాలై
అవసరానికే అటబొమ్మగ మిగిలిన  (2)
చూచుచున్న దేవుడే చులకనగా చుచేన
ఘోరపాపివంటు విడచిపోలేదుగా
పరిశుద్దుని వంశములో స్థానమునే ఇచ్చేనుగా
ఘోరపాపి అయిన తనప్రేమతో కడిగేనుగా
                                              || నమ్ముట ||
3. వాగ్దానమే ఉన్నాను – పయనమే భారమై
ఎడారిలో నిలిచిన మోషను చూడము
శత్రువే తరిమిన సంద్రమే ఎదురైనా
ఏదారోతెలియక పయనమే ఆగినపయనమే అగిన (2)
ఇజ్రాయెల్ దేవుడే ఇరుకున విడిచేన
మహిమనే చూపి – మార్గమై నిలిచేగా
నా సన్నిధి తోడని రెక్కలపై మోసేనుగా
శ్రేమనోందిన ఏళ్లకొలది సమృద్ధితో నిం పెనుగా
                                              || నమ్ముట ||

 


Mataichina Devudu | Telugu Christian Song | Pas.David Varma | Chinnysavarapu

Lyrics: English

Maata Ichhina Devudu Ninnu Marichipovunaa
Ninnu Deevisthaanu Annavaadu
Deevischakamanunaa
Nee Kannula Pongina Kanniru
Thanaka Vilalo Daachina Devudu
Nee Pagilina Hrudayapu
Vedhamanu Marachipovunaa

Nammuta Neevalanaite Samastamoo Saadhyamegaa
Chitikina Nishtithilo Chirunavvutho Nimpunugaa (2)
  || Maata Ichhina ||

1.
Aasthi Entho Unnanu – Vaarasude Leka
Vedanato Nilichina Abrahamunu Choodamu
Aashale Kolipoyi – Shareerame Udikina
Avamaanalenno Edurkonnaanu (2)
Maata Laade Devude – Mounamuga Nilichenaa
Endina Sthithilo – Jeevamutho Nimpegaa
Vechhi Unna Dinamule Vyarhtamulaipooyena
Lekkaku Minchina Santana Munu Pondega
  || Nammuta ||

2.
Kutumbame Unnaanu – Kutike Karuvai
Veshyaga Nilichina Rahabunu Choodamu
Adugaduguna Avamaanale – Gundelo Gaayaalai
Avasaraanike Atabommaga Migilina (2)
Choochuchunna Devude Chulakanaga Chuchenaa
Ghorapaapivantoo Vidachipoledugaa
Parishuddhuni Vamshamulo
Sthaanamune Icche Nuga
Ghorapaapi Aina Tanaprematho Kadigenuga
  || Nammuta ||

3.
Vaagdaaname Unnaanu – Payaname Bharamai
Edaari lo Nilichina Moshanu Choodamu
Shatruve Tarimina Sandrame Edurainaa
Edaaro Theliyaka Payaname
Aagina Payaname Agina (2)
Israel Devude Irukuna Vidichena
Mahimane Choopi – Maargamai Nilichegaa
Naa Sannidhi Thodani Rekkalpai Mosenu Gaa
Sremanondina Yellakoladi
Samruddhitho Nimpenuga
|| Nammuta ||

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *