కలిసేటి అందాల అనుబంధమే | Pranam Kamlakhar | Joshua Shaik | Haricharan | Telugu Christian Songs 2021


Lyrics: Telugu

కలిసేటి అందాల అనుబంధమే
ఇది ఏనాటికైనా మహనీయమే 
ఎన్నెన్నో కాలాల అనురాగమే
ఈనాడే ఇలలో శ్రీకారమే
కమనీయమైన కళ్యాణమే (2)

1. ఇరువురూ ఏకమై జీవించాలీ
దేవునీ ప్రేమలో ఒదిగిపోవాలీ

కలిమిలో లేమిలో ప్రేమించాలీ
మమతలే మల్లెలై పరిమళించాలీ

మురిసిపోయే వేదిక
మరువలేని వేడుక
ఒకరికొకరు తోడుగా
ప్రభువు చేసే జంటగా

ప్రేమానురాగాల ఈ బంధమే
మంగళమేగా శుభప్రదమే
ఆనందమేగా – కళ్యాణమే  || కలిసేటి ||

2. గుణములే సిరులుగా స్వీకరించాలీ
చెరగనీ స్నేహమై నిలిచిపోవాలీ

క్రీస్తులో పయనమే సాగించాలీ
వాక్యమే మనసులో పదిలమవ్వాలీ

ప్రభువు ద్రాక్షావల్లిగా
ఫలమునిచ్చే తీగలా
వరములెన్నో పొందగా
తరములెన్నో చూడగా

పరిశుద్ధ దేవుని నిర్ణయమే
వైభోగమేగా శుభకరమే
కమనీయమైన – కళ్యాణమే  || కలిసేటి ||

 


Kaliseti Andhala Anubandhame | Pranam Kamlakhar | Joshua Shaik | Haricharan | Telugu Christian Songs 2021

Lyrics: English

Kaliseti Andhala Anubandhame
Idi enatikaina mahaniyame (2)
Ennenno kalala anuragame
Inade ilalo srikarame
Kamaniyamaina kalyaname (2)

1. Iruburu ekamai jivinchali
Devuni premalo odigipovali

Kalimilo lemilo preminchali
Mamatale mallelai parimalinchali

Murisipoy vedika
Maruvaleni veduka
Okarikokaru toḍuga
Prabhuvu chese jantaga

Premanuragala i bandhame
Maṅgalamega subhapradame
Anandamega – kalyaname || Kaliseti ||

2. Guṇamule siruluga svikarinchali
Cheragani snehamai nilichipovali

Kristulo payaname saginchali
Vakyame manasulo padilamavvli

Prabhuvu draksavalliga
Phalamunicche tigala
Varamulenno pondaga
Taramulenno chudaga

Parisuddha devuni nirṇayame
Vaibhogamega subhakarame
Kamaniyamaina kalyaname || Kaliseti ||

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *