కాచి కాపాడినావు నన్ను దీవించినావు | రచన,స్వరకల్పన, గానం పాష్టర్. బుంగ ఇమ్మానుయేల్ రాజు | సంగీతం సామ్యుల్ మోర్స్


Lyrics: Telugu

కాచి కాపాడినావు నన్ను దీవించినావు (2)
గడచిన కాలమంతా నన్ను రక్షించినావు
నీవే నా తోడుగా అండగా నిలచినావు (2)

1. ఇశ్రాయేలీల జనాంగమును
ప్రేమతో నీవు పిలిచినావు (2)
నలబై ఏళ్ళ ప్రయాణములో
కొరతలేక నడిపించినావు (2)
కొరతలేక నడిపించినావు…
నీవే నాతోడుగా… అండగా నిలువగా ….
గడచిన కాలమంతా – నన్ను రక్షించినావు
|| కాచి కాపాడినావు ||

2. అబ్రాహామును ఆశీర్వదించి
గర్బఫలమును ఇచ్చినావు (2)
ఆస్తి ఐశ్వర్యం సర్వసంపదలిచ్చి
శారా కోరిక తీర్చినావు (2)
శారా కోరిక తీర్చినావు…
నీవే నాతోడుగా…. అండగా నిలువగా…
గడచిన కాలమంతా నన్ను రక్షించినావు
|| కాచి కాపాడినావు ||

 


Kaachi Kaapadinavu Nannu Deevisinavu | Rachana, Svarakalpana, Gaanam: Pastor Bung Emmanuel Raju | Sangeetham: Samuel Morse

Lyrics: English

Kaachi Kaapadinaavu Nannu Deevisinaavu (2)
Gadachina Kaalamanthaa Nannu Rakshinaavu
Neeve Naa Thodugaa Andagaa Nilachinaavu (2)

1. Israyeeleela Janaangamunu
Prematho Neevu Pilichinaavu (2)
Nalabai Ellaa Prayaanamulo
Korataleka Nadipinchinaavu (2)
Korataleka Nadipinchinaavu…
Neeve Naa Thodugaa… Andagaa Nilavugaa…
Gadachina Kaalamanthaa – Nannu Rakshinaavu
|| Kaachi Kaapadinaavu ||

2. Abrahaamunu Aasheervadinchi
Garbaphalamunu Icchinaavu (2)
Aasthi Aishwaryam Sarvasampadhalicchi
Saara Korika Theerchinaavu (2)
Saara Korika Theerchinaavu…
Neeve Naa Thodugaa… Andagaa Nilavugaa…
Gadachina Kaalamanthaa – Nannu Rakshinaavu
|| Kaachi Kaapadinaavu ||

 

Kaachi Kaapadinaavu Song Audio

Spread the love

One thought on “కాచి కాపాడినావు నన్ను దీవించినావు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *