కారుచున్నది యేసు రక్తము | Telugu Christian song Lyrics
పల్లవి:
కారుచున్నది యేసు రక్తము
కలువలై పారుచున్నది
నీ కోరకేనని యాచింపవా
యేసయ్యకొరకే జీవించరా
చరణం 1:
మన పాప రోగములను భరియించెను
మన వ్యసనముల ఆయనే వహించెను
మొత్తబడినవాడై బాదింపబడెను
మన అతిక్రమముల కొరకై గాయపరచబడెనుగా
||కారుచున్నది||
చరణం 2:
బాధింపబడినను నోరు తెరువలేదు
దౌర్జన్యము నొందుచు మౌనముగా నుండెను
అన్యాయపు తీర్పు నొంది కొనిపోబడెను
ఆదరించు వారు లేక అల్లాడిపోయాను
||కారుచున్నది||
Kaaruchunnadi Yesu Rakthamu | Telugu Christian song Lyrics
Pallavi:
Kaaruchunnadi Yesu Rakthamu
Kaluvalai Paaruchunnadi
Nee Korakenani Yaachimpavaa
Yesayya Korake Jeevincharaa
Charanam 1:
Mana Paapa Rogamulanu Bhariyinchenu
Mana Vyasanaamula Ayaney Vahinchenanu
Mottabadinavadai Baadimpabadenu
Mana Atikramamula Korakai Gaayaparachabadenu
||Kaaruchunnadi||
Charanam 2:
Baadimpabadinanu Noru Teruvaledu
Daurjanyamu Nondhuchu Maunamuga Nundenu
Anyaayapu Teerpu Nondhi Konipobadenu
Aadarinchu Varu Leka Alladipoyaanu
||Kaaruchunnadi||
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ pls add this song