ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు | A.R. Stevenson | Telugu Christian Song
Lyrics: Telugu
ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు
ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)
ఇశ్రాయేలు కాపరీ నీకు స్తోత్రము
నిన్నే అనుసరింతుము జీవితాంతము (2)
1. ఘనులైన వారే గతియించగా
ధనమున్నవారే మరణించగా (2)
ఎన్నతగనివారమైన మమ్ము కనికరించావు
మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2)
|| ఇశ్రాయేలు ||
2. మా కంట కన్నీరు జారకుండగా
ఏ కీడు మాదరికి చేరకుండగా (2)
కంటిరెప్పలా కాచి భద్రపరచియున్నావు
దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2)
|| ఇశ్రాయేలు ||
3. ఈ లోక యాత్రలో సాక్షులుగా
నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా (2)
ఎట్టి యోగ్యతలేని మమ్ము ఎన్నుకున్నావు
నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు (2)
|| ఇశ్రాయేలు ||
Innalanu Thoduga Maatho Nadichavu | A.R. Stevenson | Telugu Christian Song
Lyrics: English
Innalanu Thoduga Maatho Nadichavu
Immanueluga Vennanti Nilichavu (2)
Israayelu Kaapari Neeku Stothramu
Ninne Anusarinthumu Jeevithaantamu (2)
1. Ghanulaina Vaare Gathiyinchaga
Dhanamunnavare Maraninchaga (2)
Ennathaganivaaramaina Mammu Kanikarinchavu
Maa Dinamulu Podiginchi Sajeevuluga Unchavu (2)
Israayelu Kaapari Neeku Stothramu
Ninne Anusarinthumu Jeevithaantamu (2)
2. Maa Kanta Kanneeru Jarakundaga
Ee Keedu Maadariki Cherakundaga (2)
Kantireppala Kaachi Bhadraparachiyunnavu
Dushtula Aalochanalu Bhangaparachiyunnavu (2)
Israayelu Kaapari Neeku Stothramu
Ninne Anusarinthumu Jeevithaantamu (2)
3. Ee Loka Yathralo Saakshuluga
Nee Raajya Vyaapthilo Paathraluga (2)
Etti Yogyathaleni Mammu Ennukunnavu
Needu Aathmashakthitho Nimpi Nadupuchunnavu (2)
Israayelu Kaapari Neeku Stothramu
Ninne Anusarinthumu Jeevithaantamu (2)
Innalanu Thoduga Song Audio