ఎవరో ఈ మనుష్యుడు | Zephaniah Sastry | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
ఎవరో ఈ మనుష్యుడు (3)
నే వెదుకకుండినను
నను వెదకినా ప్రియుడు (2)
వదలక హత్తుకోందున్
జీవితాంతం నాదు ప్రియుని (2) || ఎవరో ||
1. పరమునుండి పోయబడిన పరిమళ తైలమిది
ద్రాక్షారసము కన్నా మిన్నయైన ప్రేమ నీది (2)
ఏ స్త్రీ చూపనిది నీ ప్రేమ
తేనే కన్నా తియ్యనిది ఆ ప్రేమ (2)
ధవళవర్ణుని ! ప్రేమ చాలును జీవితానికి ! ఈఈ (2)
|| ఎవరో ||
2. ప్రవాహ జలములు ఆర్పజాలని ప్రేమజ్వాల ఇది
బలవంతమైనది మరణం కన్నా అమరం నీ ప్రేమా..! (2)
నీ విందుశాలలో నా పైన
ప్రేమధ్వజమే ఎత్తితివి ముదమారా (2)
ప్రేమాతిశయమున ! మూర్ఛిల్లజేయు నా ప్రేమికుడు ఇతడే !
ఇతడే నా ప్రియుడు – ఇతడే నా యేసుడు
|| ఎవరో ||
Evaro ee manushyudu | Zephaniah Sastry | Telugu Christian Song Lyrics
Lyrics: English
Evaro ee manushyudu (3)
Ne vedukakundinanu
Nanu vedakinaa priyudu (2)
Vadalaka hattukondun
Jeevitaantam naadu priyuni (2)
|| Evaro ||
1 Charanam
Paramunundi poyabadina parimala tailamidi
Draakshaarasamu kannaa minnayaina prema needi (2)
Ae stree choopanidi nee prema
Tene kannaa tiyyanidi aa prema (2)
Dhavalavarnuni! Prema chaalunu jeevitaniki! Ee ee (2)
|| Evaro ||
2 Charanam
Pravaaha jalamulu aarpajaalani premajwaala idi
Balavanthamainadi maranam kannaa amaram nee premaa..! (2)
Nee vindushaalalo naa paina
Prema dhvajame ettitivi mudamaaraa (2)
Premaatishayamuna! Moorchillajeyu naa premikudu itade!
Itade naa priyudu – itade naa Yesudu
|| Evaro ||