ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి | Ps. Roop Kumar | Telugu Christian Song Lyrics
Lyrics: Telugu
ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి
నా మీద ప్రేమంతా కుమ్మరించి (2)
నీ ప్రాణమును క్రయదనముగ
చెల్లించినావు నా యేసయ్య (2) || ఎంతో ||
1. నా తల్లి గర్భములో నేనుండినప్పుడు
నీ కన్నులే నన్ను చూసేను ప్రభువా (2)
నీ సేవలోనే నే సాగేదన్
నీ ప్రేమనే ప్రకటించేదన్ (2) || ఎంతో ||
2. ఈ లోకమే నన్ను వెలివేసియుండగా
నీ కరములతో నన్ను లేపావుప్రభువా (2)
నీ నీడలోనే నే సాగేదన్
నీ ప్రేమనే ప్రకటించేదన్ (2) || ఎంతో ||
Entho Preminchi Nakai Ethinchi | Ps. Roop Kumar | Telugu Christian Song Lyrics
Lyrics: English
Entho Preminchi Naakai Ethinchi
Naa Meeda Premantaa Kummarinchi (2)
Nee Praanamu krayadanamuga
Chellinchinavu Naa Yesayya (2) || Entho ||
1. Naa Thalli Garbhamulo Nenundinappudu
Nee Kannule Nannu Choosenu Prabhuvaa (2)
Nee Sevalone Ne Saagedan
Nee Premane Prakatinchedan (2) || Entho ||
2. Ee Lokame Nannu Velivesiyundaga
Nee Karamulatho Nannu Lepavu Prabhuvaa (2)
Nee Needalone Ne Saagedan
Nee Premane Prakatinchedan (2) || Entho ||