చాలయ్య చాలయ్య – నీ సన్నిధి చాలయ్య | దైవ కృపా మినిస్ట్రీస్ | Telugu Christian Song #2024
Lyrics: Telugu
చాలయ్య చాలయ్య – నీ సన్నిధి చాలయ్య
చాలయ్య యేసయ్య – నీ సన్నిధి చాలయ్య (2)
నీ తోడు చాలయ్యా – నీ ప్రేమ చాలయ్యా
నీ దయ చాలయ్యా – నీ కృప చాలయ్యా (2)
|| చాలయ్య ||
1. ఎండిన ఎడారి బ్రతుకులను – చిగురింపజేసితివి
పాడైన అరణ్య స్థలములను – బాగు చేసితివి (2)
నీ రక్తము కార్చితివి – నా పాపము కడిగితివి
నీ హస్తం చాపితివి – నన్ను లేవనెత్తితివి (2)
|| చాలయ్య ||
2. చీకటిలోవున్న మా బ్రతుకులకు – వెలుగువు నీవైతివి
శాపములోవున్న మా జీవితాలకు – దీవెన నీవైతివి (2)
నాకు మార్గం నీవైతివి – సత్యము నీవైతివి
జీవము నీవైతివి – సర్వము నీవైతివి (2)
|| చాలయ్య ||
Chaalayya chaalayya – Nee sannidhi chaalayya | Dhaiva Krupa Ministers | Telugu Christian Song Lyrics #2024
Lyrics: English
Chaalayya chaalayya – Nee sannidhi chaalayya
Chaalayya Yesayya – Nee sannidhi chaalayya (2)
Nee thodu chaalayyaa – Nee prema chaalayyaa
Nee daya chaalayyaa – Nee krupa chaalayyaa (2)
|| Chaalayya ||
1. Endina edaari bratukulanu
chigurimpajesitivi
Paadaina aranya sthalamulanu
baagu chesitivi (2)
Nee raktamu kaarchitivi
naa paapamu kadigitivi
Nee hastam chaapitivi
nannu levaneti tivi (2)
|| Chaalayya ||
2. Cheekatilovunna maa bratukulaku
veluguvu neevaitivi
Shaapamulovunna maa jeevitalaku
deevena neevaitivi (2)
Naaku maargam neevaitivi
satyamu neevaitivi
Jeevamu neevaitivi
sarvamu neevaitivi (2)
|| Chaalayya ||