ఎవరూ సమీపించలేని song Lyrica in Telugu
పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
ఎవరూ సమీపించలేని
తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటబడగానే (2)
ఏమౌదునో నేనేమౌదునో (2)
- ఇహలోక బంధాలు మరచి
నీ యెదుటే నేను నిలిచి(2)
నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో|| - పరలోక మహిమను తలచి
నీ పాద పద్మములపై ఒరిగి(2)
పరలోక సైన్య సమూహాలతో కలసి
నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో|| - జయించిన వారితో కలిసి
నీ సింహాసనము నే చేరగా(2)
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||
Evaru Sameepinchaleni song lyrics in English
Lyricist: Hosanna Ministries
Evaru Sameepinchaleni
Thejassulo Nivasinchu Naa Yesayyaa (2)
Nee Mahimanu Dharinchina Parishuddhulu
Naa Kantabadagaane (2)
Emauduno Nenemauduno (2)
- Ihaloka Bandhaalu Marachi
Nee Yedute Nenu Nilichi (2)
Neevichchu Bahumathulu Ne Sweekarinchi
Nithyaanandamutho Paravashinchu Vela (2) ||Emauduno|| - Paraloka Mahimanu Thalachi
Nee Paada Padmamula Pai Origi (2)
Paraloka Sainya Samoohaalatho Kalasi
Nithyaaraadhana Ne Cheyu Prashaantha Vela (2) ||Emauduno|| - Jayinchina Vaaritho Kalisi
Nee Simhaasanamu Ne Cheragaa (2)
Evariki Theliyani O Krottha Perutho
Nithya Mahimalo Nanu Piliche Aa Shubha Vela (2) ||Emauduno||