నిన్నే నమ్ముకున్నానయ్యా | Gowtham Titus | Chinni Savarapu | Latest Telugu Christian Song
Lyrics: Telugu
నిన్నే నమ్ముకున్నానయ్యా
నా చేయి పట్టి నడుపు (2)
నీవుంటే నాకు చాలు
నీ ప్రేమే నాకు చాలు (2) || నిన్నే ||
1. లోకాన్ని నే ప్రేమించాను
స్నేహితులను నే నమ్మాను
బంధువులే నా బలమైయున్న
నావారే అని అనుకున్నాను
అందరు నన్ను వెలిగా చూసి –
అపహసించి హింసించిరి (2)
నీ ఆలోచనే మరువలేదు –
నీ కృపయే నను విడువలేదు (2) || నీవుంటే ||
2. ధీన స్థితిలో నేనున్నప్పుడు
నా పక్షమై నీవు నిలిచావు
కన్నీటి గాధలో నేనున్నప్పుడు
నీ వాశ్చల్యమతో నన్ను ఆదరించావు
సీయోనులో నుండి నీ జీవధారలు –
నాపై ప్రోక్షించి నన్ను దీవించావు (2)
నీ పిలుపే నన్ను విడువలేదు –
నీ కృపయే నన్ను దాటిపోలేదు (2) || నీవుంటే ||
Ninne Nammukunnanaya | Gowtham Titus | Chinni Savarapu | Latest Telugu Christian Song
Lyrics: English
Ninne nammakunnanayya
Naa cheyi patti nadupu (2)
Neevunte naaku chaalu
Nee preme naaku chaalu (2) || Ninne ||
1 Charanam
Lokaanni ne preminchaanu
Snehitulanu ne nammaanu
Bandhuvule naa balamayunna
Naavaare ani anukunnanu
Andaru nannu veligaa choosi –
Apahasinchi hinsinchiri (2)
Nee alochane maruvaledu –
Nee krupaye nannu viduvaledu (2) || Neevunte ||
2 Charanam
Dheena sthitilo nenunnappudu
Naa pakshamai neevu nilichaavu
Kanniti gaadhalo nenunnappudu
Nee vaatsalyamato nannu aadarinchavu
Siyonulo nundi nee jeevadhaaralu –
Naapai prokshinchi nannu deeivinchaavu (2)
Nee pilupe nannu viduvaledu –
Nee krupaye nannu daatipoledhu (2) || Neevunte ||