దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని | Latest Telugu Christian Song Lyrics
పాట రచయిత: పి సతీష్ కుమార్, సునీల్
దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని
దారులలో.. ఏడారులలో..
సెలయేరులై ప్రవహించుమయా..
చీకటిలో.. కారు చీకటిలో..
అగ్ని స్తంభమై నను నడుపుమయా..
||దీవించావే సమృద్ధిగా||
- నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
ఊహలలో.. నా ఊసులలో..
నా ధ్యాస బాసవైనా..
శుద్ధతలో.. పరిశుద్ధతలో..
నిను పోలి నన్నిలమని.. || దీవించావే || - కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
ఆశలలో.. నిరాశలలో..
నేనున్నా నీకని అన్నావే..
పోరులలో.. పోరాటములో..
నా పక్షముగానే నిలిచావే.. ||దీవెంచావే||
Deevinchave Samruddigaa Song Lyrics In English
Lyricist: P Satish Kumar, Sunil
Deevinchave Samvruddigaa
Nee Saakshiga Konasaagamani
Preminchave Nanu Pranamgaa
Nee Kosame Nanu Brathakamani
Dhaarulalo.. Edarulalo..
Selayerulai Pravahinchumayaa..
Cheekatiloo.. Kaaru cheekatiloo..
Agni Stambhamai Nanu Nadupumayaa…
|| Deevinchave ||
1.Nuvve Lekunda Nenumdalenayya
Nee Preme Lekumdaa Jeevinchalenu Nenayya
Naa Ontari Payanamlo Naa Jantaga Nilichaave
Ne Nadiche Darullo Naa Thodai Unnaave (2)
OOhalalo.. Naa oosulalo..
Naa Dhyaasa Baasavainaave..
Suddathalo.. Parisuddathalo..
Ninu Poli Nannila Saagamani..
|| Deevinchave ||
2.Kolathe Ledayyaa Nee Jaali Naapai Yesayyaa
Korathe Ledayyaa Samruddi Jeevam Neevayyaa
Naa Kanneeramtha Thudichaave Kannathallila
koduvanthaa theerchave Kanna thandrila (2)
Aasalaloo.. niraasalaloo..
Nenunnaa Neekani Annaave..
Porulaloo.. pooraatamoloo..
Naa Pakshamugaane Nilichave..
|| Deevinchave ||
best website for Christian Lyrics