బలము లేని చిట్టి చీమలు

బలము లేని చిట్టి చీమలు | Sunday School Song Lyrics Lyrics: Telugu బలములేని చిట్టి చీమలు లెఫ్ట్రైట్లెఫ్ట్ బుద్ధిగలిగి నడుచుకొనెను వావ్వావ్వావ్ నాయకుడెవరులేకున్ననులెఫ్ట్రైట్లెఫ్ట్ జ్ఞానముతోజీవించును వావ్వావ్వావ్ క్యూకట్టిపనికినడుంకట్టి ఆహరంనెత్తినిబెట్టికూడబెట్టెను (2) వేసవికాలంకోతకాలంకూర్చుకొనెను Full Song